IPL 2021 : Manish Pandey ని తక్కువ చేయొద్దు SRH కి అతను అవసరం | Csk vs Srh || Oneindia Telugu

2021-04-28 81

Ipl 2021 Srh vs csk : Former Cricketer suggestions to srh franchise.
#DavidWarner
#MsDhoni
#Srhvscsk
#Cskvssrh
#KedarJadhav
#KaneWilliamson
#DavidWarner
#ManishPandey

ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతో ఈ సీజన్‌లో తొలి సారి ఆ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తోంది. గత ఐదు మ్యాచ్‌ల్లోనూ ఆరెంజ్ ఆర్మీ తొలుత ఫీల్డింగే చేసింది. ఇక ఢిల్లీ పిచ్ బ్యాటింగ్‌కు పెద్ద కష్టమేమి కాదని ఈ నిర్ణయం తీసుకున్నానని సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. జట్లులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయని సందీప్ శర్మ, మనీష్ పాండే జట్టులోకి వచ్చాడన్నాడు. విరాట్ సింగ్, అభిషేక్ శర్మలపై వేటు పడింది.